24 ఏళ్ళ పైబడిన పిల్లలకు స్పాన్సర్ చేయాలంటే కనీస వేతనం 1000BD

- March 08, 2021 , by Maagulf
24 ఏళ్ళ పైబడిన పిల్లలకు స్పాన్సర్ చేయాలంటే కనీస వేతనం 1000BD

బహ్రెయిన్:విదేశీ కార్మికులకు సంబంధించి ఎంట్రీ వీసాలు, రెసిడెన్స్ పర్మిట్ల విషయమై బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ కొత్త డెసిషన్ విడుదల చేశారు. భార్య లేదా పిల్లలకు స్పాన్సర్ చేయాలనుకునే వలస కార్మికులకు 400 బహ్రెయినీ దినార్స్ కంటే ఎక్కువ నెలవారీ వేతనం వుండాలి. అయితే, పిల్లల వయసు మాత్రం 24 ఏళ్ళు లోబడి వుండాలి. ఒకవేళ 24 ఏళ్ళ పైబడిన పిల్లలకు స్పాన్సర్ చేయాలంటే, ఫారిన్ వర్కర్ వేతనం 1000 బహ్రెయినీ దినార్స్ ఆ పైన నెలవారీ జీతం వుండాలి. చెల్లుబాటయ్యే హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com