వ్యాక్సినేషన్ పొందిన వినియోగదారులకు డిస్కౌంట్లు
- March 10, 2021
రియాద్:కరోనా వ్యాక్సినేషన్ పొందిన వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇచ్చేందుకు వీలుగా మాల్స్, స్టోర్స్, మార్కెట్స్ అలాగే షాప్స్కి అనుమతిచ్చింది సౌదీ అరేబియా ప్రభుత్వం.తద్వారా వ్యాక్సినేషన్ పట్ల ప్రజలు మరింత ఆసక్తి చూపుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం స్టోర్స్ లేదా మార్కెట్లు ప్రత్యేకంగా లైసెన్సులు పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదనపు డిస్కౌంట్లకు సంబంధించి ఎలాంటి అదనపు ఛార్జీలూ వసూలు చేయబోవడంలేదని కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







