భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 10, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వివరాలు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ చేసింది.గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... ఇదే సమయంలో 20,652 రికవరీ కేసులు నమోదు అయ్యాయి. ఇక, ఒకేరోజు 133 మంది కరోనాతో మృతిచెందారు.. దీంతో... ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,62,707కు చేరుకోగా... రివరీ కేసులు 1,09,20,046కు పెరిగాయి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,84,598 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,58,063 మంది కన్నుమూశారు. గత బులెటిన్‌లో 15,388 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయితే.. ఇవాళ ఆ సంఖ్య అమాంతం 17,921కు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. మరోవైపు కొత్త కేసులు పంజా విసురుతూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







