వలసదారులు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలి
- March 10, 2021
బహ్రెయిన్: 2006 లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ చట్టానికి సంబంధించి సవరణ బిల్లుని హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ఆమోదించడం జరిగింది. వలస కార్మికులకు వర్క్ పర్మిట్లను జారీ చేసేందుకు సంబంధించి నిబంధన విషయమై ఈ సవరణ చేశారు. కొత్త ప్రపోజల్ ప్రకారం వలసదారులు, తమ అకడమిక్ అలాగే యూనివర్సిటీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను సమర్పించవలసి వుంటుంది. ఈ అప్రూవల్‌ను ప్రభుత్వానికి రివ్యూ కోసం పంపిస్తారు. వలసదారులు సరైన విద్య, శిక్షణ పొంది వుండాలనీ, దానికి సంబంధించిన సరైన ఆధారాల్ని చూపించాలనీ, ప్రత్యేకంగా ఎడ్యుకేషన్, మెడికల్ మరియు ఇంజనీరింగ్ విభాగాల్లో ఇది అవసరమని ఎంపీ ఘాజి అల్ రహ్మా చెప్పారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







