పర్యావరణ నానో మెట్రిక్ శాటిలైట్ ప్రయోగించనున్న యూఏఈ
- March 10, 2021
యూఏఈ, నానో మెట్రిక్ శాటిలైట్‌ను పర్యావరణ సంబంధిత సవాళ్ళ నేపథ్యంలో ప్రయోగించనుందని దుబాయ్ మీడియా కార్యాలయం పేర్కొంది. డిఎంశాట్1, ఈ రీజియన్‌లో ఈ విభాగానికి సంబంధించి తొలి శాటిలైట్‌గా చెబుతున్నారు. అర్బన్ పొల్యూషన్, వాతావరణ మార్పులు అలాగే, దుబాయ్‌లో పర్యావరణ పరంగా ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేసేలా ఇది పనిచేస్తుంది. మార్చి 20న కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. ఎనర్జీ స్ట్రాటజీ 2050కి సంబంధించి యూఏఈ ఈ ప్రయోగంతో కీలకమైన ముందడుగు వేసినట్లవుతుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







