కువైట్లో బర్డ్ ఫ్లూ కలకలం..పౌల్ట్రీ ఫామ్ లో వైరస్ గుర్తింపు
- March 10, 2021
కువైట్: అసలే కోవిడ్ వైరస్ తీవ్రతతో ఆందోళన చెందుతున్న కువైట్ కు మరో సవాల్ ఎదురైంది. దేశంలోని కొన్ని పౌల్ట్రీ ఫామ్ లలో బర్డ్ ఫ్లూ వైరస్ ను గుర్తించినట్లు వ్యవసాయ, మత్స్య పరిశ్రమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టామని, ఇందుకోసం అత్యవసర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వివరించారు. వైరస్ కట్టడికి దేశీయ విధానాలతో పాటు..విదేశీ నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష