కువైట్లో బర్డ్ ఫ్లూ కలకలం..పౌల్ట్రీ ఫామ్ లో వైరస్ గుర్తింపు
- March 10, 2021కువైట్: అసలే కోవిడ్ వైరస్ తీవ్రతతో ఆందోళన చెందుతున్న కువైట్ కు మరో సవాల్ ఎదురైంది. దేశంలోని కొన్ని పౌల్ట్రీ ఫామ్ లలో బర్డ్ ఫ్లూ వైరస్ ను గుర్తించినట్లు వ్యవసాయ, మత్స్య పరిశ్రమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టామని, ఇందుకోసం అత్యవసర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వివరించారు. వైరస్ కట్టడికి దేశీయ విధానాలతో పాటు..విదేశీ నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం