లంక పై గెలుపొందిన బంగ్లాదేశ్
- February 28, 2016
ఛేదనలో తేలిపోయిన లంకేయులు పోరాట పటిమతో ఆకట్టుకున్న బంగ్లాదేశ్ మీర్పూర్: ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ సంచలనం మొదలైంది. తన కంటే బలమైన శ్రీలంకను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టులో షబ్బీర్ రెహ్మాన్ (80: 54 బంతుల్లో 10×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ చండిమాల్ (37), షెనాన్ జయసూర్య (26) రాణించడంతో లంక ఒకానొక దశలో 76/2తో నిలిచి సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







