ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ప్రారంభం
- February 28, 2016
ప్రపంచ సినీదిగ్గజాలతో 'ఆస్కార్ వేదిక కళకళ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రారంభమైంది. అమెరికాలోని లాస్‌ఏంజల్స్‌లో జరుగుతున్న కార్యక్రమానికి ప్రపంచ సినీరంగ ప్రముఖులు హాజరవుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వ్యాఖ్యతగా వ్యవహరించింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఉత్తమ చిత్రంకు ఎంపికైన నామినీలు 1, ద బిగ్ షార్ట్, బ్రిడ్జి ఆఫ్ స్వేన్, బ్రూక్ లేస్, మ్యాడ్ మ్యాక్:ప్యూరీ కోడ్,
ఉత్తమనటుడికి ఎంపికైన నామినీలు: బ్రియాన్ క్రాన్‌స్టన్ (ట్రంబో), మ్యాట్ డామన్ (ద మార్షియస్), లియెనార్డో డికాప్రియో (ద రివెనంట్), మిషెల్ ఫాస్‌బెండర్ (స్లీవ్ జాబ్స్), ఎడ్డీ రెడ్‌మీన్ (ద డానిష్ గర్ల్ల్స్), ఉత్తమ నటికి ఎంపికైనా నామినీలు: కేట్ బ్లాంచెట్ (కరోల్), బ్రి లార్సన్(రూమ్),జెన్నీఫర్ లారెన్స్( జా§్‌ు), చార్టొల్ ర్యాంప్లింగ్ (45 ఇయర్స్), నవోర్సె రోనవ్ ( బ్రూక్లెన్).
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







