'తొక్క'తో ' డిప్రెషన్ ' ను దూరం..
- February 28, 2016
అరటి పండు తిని . చెక్కు పారేస్తాం ! కానీ ఆ ' అరటి తొక్క' లో కూడా ఆరోగ్యకరమైన పదార్ధాలున్నాయని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ' డిప్రెషన్ ' ను దూరం చేసే పదార్దాలున్డటం .. ఈ తొక్కల ప్రత్యేకత!అరటిపండు తొక్కల్లో మన భావోద్వేగాలను నియంత్రించే ' సెరిటోనిన్ ' నిల్వలు అధిక మొత్తంలో ఉంటున్నాయని గుర్తించారు. ఇదే కాదు . ఈ తొక్కలో ఉండే కొన్ని రసాయనస్రావాలు కంటి రెటీనా కణాల్ని పునరుజ్జీవింప చేస్తున్నాయని గుర్తించారు. సాధారణంగా మెదడులో సెరిటోనిన్ నిల్వలు తగ్గితే మనకు డిప్రెషన్ సంప్రాప్తిస్తుంది. ఇది తగ్గకుండా చూసుకోవడానికి అరటితొక్కలను ఆశ్రయించవచ్చని పరిశోధకులు అంటున్నారు.ఈ తొక్కను ఉడికించిన నీటిని తాగినా లేదా రసం తీసి తాగినా డిప్రెషన్ తగ్గించుకోవడం సాధ్యమేనని పరిశోధకులు సూచిస్తున్నారు . వీటిని రోజూ సాయత్రం వేళల్లో తీసుకోవచ్చు. అరటితొక్కల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ . ల్యూటిన్ కళ్ళకి పోషకాలను అందిస్తుంది.ఇంత ఇబ్బంది వద్దనుకుంటే .. అరటిపండును శుభ్రంగా కడుక్కుని తొక్కతో సహా తినేస్తే సరి!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







