సొగసు వల వేసి దోచేస్తున్న 8 మంది మహిళల అరెస్ట్
- March 14, 2021
మస్కట్: సొగసు వల వేసి పురుషులను ప్రలోభ పెట్టి నిలువు దోపిడి చేస్తున్న 8 మంది మహిళలను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో నిందితులు దోపిడిలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు అందరూ ఆఫ్రికాకు చెందిన వారని తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఆఫ్రికన్ మహిళలు సోషల్ మీడియాలోని కొన్ని అశ్లీల ఫోటోలను చూపించి పురుషులకు వలసు వల విసిరేవారు. అందాల విందు కావాలంటే తమ నివాసానికి రావాలంటూ ఆశపెట్టేవారు. వలపు వలకు టెంప్ట్ అయిన పురుషులు వారి నివాసానికి రాగానే వారిని దోచుకునేవారు. ఆ ఆఫ్రికన్లపై ఫిర్యాదులు రావటంతో నిందితులపై ఫోకస్ చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..