లైసెన్సు లేకుండా కమర్షియల్ యాక్టివిటీ: ఇంటిపై సోదాలు
- March 16, 2021
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, ముట్రాహ్ విలాయత్లో ఓ ఇంటిపై సోదాలు నిర్వహించడం జరిగింది. కొందరు వలసదారులు లైసెన్సు లేకుండా ఆ ఇంట్లో కమర్షియల్ యాక్టివిటీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కమర్షియల్ వినియోగం నిమిత్తం పెద్దయెత్తున ఆహార పదార్థాల్ని మునిసిపల్ లైసెన్సు లేకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించామనీ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!