రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్న కువైట్ మంత్రి
- March 18, 2021
కువైట్: కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా, రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్‌తో గురువారం కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా భేటీ అవుతారు.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







