గ్యారేజ్ సినిమా కొరియో గ్రాఫర్‌గా ప్రభుదేవా..
- February 29, 2016
మూవీ డైరెక్టర్ కూడా అయ్యాక కొరియో గ్రాఫర్‌గా ప్రభుదేవా చాలా ఛాన్సులు మిస్సవుతున్నాడు. డ్యాన్స్ కంపోజింగ్ చేసే అవకాశమే అతనికి లభించడం లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా కోసం పనిచేసే టైమొచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఓ సాంగ్‌కు ప్రభుదేవా డ్యాన్స్ కంపోజింగ్ చేయనున్నాడని సమాచారం. మార్చి నెలలో ఈ పాటను చిత్రీకరించనున్నారు.ఎన్టీఆర్ స్టెప్పులకు ఈ అభినవ ఇండియన్ మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ కూడా తోడయితే ఇక చెప్పేదేముంది..? చాలా బిజీగా ఉన్న ప్రభుదేవాను తన సినిమాకు పని చేయవలసిందిగా కోరిన డైరెక్టర్ కొరటాల శివ... మొత్తానికి అతడ్ని ఒప్పించగలిగాడు. ప్రభు సరికొత్త డ్యాన్స్ కంపోజ్ జనతా గ్యారేజ్ చిత్రానికి ఎస్సెట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









