ఇక నుంచి రియాద్ లో 24 గంటల పాటు వ్యాక్సినేషన్
- March 18, 2021
సౌదీ: కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కింగ్డమ్ లో వ్యాక్సినేషన్ కోసం ఎక్కువ సంఖ్యలో జనం ముందుకు వస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ కేంద్రాలకు జనం తాకిడి రోజుకు రోజుకి పెరిగిపోతోంది. ఈ డిమాండ్ ను తట్టుకునేందుకు రియాద్ లోని వ్యాక్సిన్ సెంటర్ లో 24 గంటల పాటు వ్యాక్సిన్ ఇవ్వాలని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక యాప్ సెహతి ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







