వచ్చే ఆదివారం 9వ బ్యాచ్ ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ రాక
- March 19, 2021
కువైట్:బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ 9వ బ్యాచ్ వచ్చే ఆదివారం అందుతుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.ఫైజర్ కంపెనీతో ఈ విషయమై నేరుగా మాట్లాడినట్లు మినిస్ట్రీకి చెందిన మెడికల్ మరియు సప్లయ్స్ విభాగం అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అబ్దుల్లా అల్ బదర్ చెప్పారు. వ్యాక్సిన్ సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు మినిస్ట్రీ అప్రమత్తంగా వుంటోందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ లభ్యత వంటి అంశాలపైనా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఫేస్ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంతోపాటుగా, వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







