ఎల్‌జి ఫోన్లు ఇక కనబడవు..!
- March 22, 2021
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఎల్‌జి ఇకపై మొబైల్ ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్టు సమాచారం. తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్‌జి ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఎజి, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్‌సి సహా రెండు పెద్ద కంపెనీలు ఆసక్తి కనబర్చాయి. ఇక ఇప్పుడు మరిన్ని కంపెనీల కోసం వేచి చూసేబదులు సాధ్యమైనంత త్వరగా ఫోన్ బిజినెస్‌కు ముగింపు పలకనున్నట్లు ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ సిఇఒ క్వాన్ బాంగ్ సియోక్ తమ ఉద్యోగులకు ఇప్పటికే లేఖ రాసినట్టు సమాచారం.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్







