గ్రాండ్ హోలీ మసీదు కోసం వాట్సాప్ సర్వీసు ప్రారంభం

- March 24, 2021 , by Maagulf
గ్రాండ్ హోలీ మసీదు కోసం వాట్సాప్ సర్వీసు ప్రారంభం

సౌదీ అరేబియా: గ్రాండ్ హోలీ మసీదు మరియు ప్రొఫెట్స్ హోలీ మసీదు వ్యవహారాల ప్రెసిడెంట్ జనరల్, వాట్సాప్ సేవల్ని ప్రారంభించారు. గ్రాండ్ హోలీ మసీదుకి సంబంధించి సేవలు, వర్క్ ప్రోగ్రెస్ వంటి అంశాలపై పిర్యాదులు, సమాచారం కోసం దీన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇ-ఫిర్యాదుల నిమిత్తం దీన్ని ఏర్పాటు చేశామనీ, పనుల వేగవంతం సహా అనేక అంశాలపై పురోగతికి ఈ వాట్సాప్ సేవలు ఎంతో ఉపయుక్తంగా వుంటాయని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com