భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 24, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం, దేశంలో కొత్తగా 47,262 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది.ఇందులో 1,12,05,160 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,3,68,467 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో 275 మంది మృతి చెందారు.దీంతో భారత్ లోఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,60,441 కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 23,907 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసులు డబుల్ గా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!