రెస్టారెంట్ అలాగే సెలూన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ తప్పనిసరి
- March 25, 2021
సౌదీ అరేబియా: బార్బర్ షాపులు, సెలూన్లు, రెస్టారెంట్లు, కేఫ్ అలాగే ఫుడ్ ఔట్‌లెట్ కార్మికులకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించాలని మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు హౌసింగ్ పేర్కొంది.తద్వారా కరోనా వ్యాప్తిని చాలావరకు అరికట్టడానికి వీలవుతుందని అథారిటీస్ పేర్కొంటున్నాయి. కాగా, డెడ్‌లైన్ ముగిసేలోపు వ్యాక్సినేషన్ పొందనివారు ఏడు రోజులకోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్ పొందాల్సి వుంటుంది. అయితే, ప్రతి ఏడు రోజులకు టెస్ట్ చేయించుకోవడం ఖరీదైన వ్యవహారం. కాగా, పవిత్ర రమదాన్ మాసంలో రెస్టారెంట్లు, టెంట్లు, హాల్స్ వంటి వాటిల్లో బఫే సర్వీసులను నిలిపివేస్తూ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







