ఒమన్: కరోనా వైరస్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల
- March 25, 2021
మస్కట్:ఒమన్ సుల్తానేట్‌లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాయల్ హాస్పిటల్ - ఇన్ఫెక్షియస్ డిసీజెస్ యూనిట్ హెడ్ డాక్టర్ ఫర్యాల్ అల్ లవాటి మాట్లాడుతూ, ప్రికాషనరీ మెజర్స్ పాటించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించారు. సామాజిక కార్యక్రమాల్లో పెద్దయెత్తున జనం గుమికూడుతుండడం కేసుల పెరుగుదలకు కారణమని చెప్పారు. ఇతర దేశాల నుంచి వస్తోన్నవారు నిబంధనల్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారనీ, ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిబంధన పాటించకపోవడం సమస్యకు కారణమని తెలిపారు.
తాజా వార్తలు
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం









