కువైట్ వచ్చే ప్రయాణికుల కోసం సిద్ధమైన మోసాఫర్ లింక్
- March 25, 2021
కువైట్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కువైట్ మోసాఫర్ లింక్(KuwaitMosafer. gov.kw) సిద్ధమైంది. ఈ లింక్ ద్వారా ప్రయాణికులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా పలు దేశాల్లోని ల్యాబులతో మోసాఫర్ లింక్ అనుసంధానించబడి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తూ కువైట్ మంత్రివర్గం ఇటీవలె నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కువైట్ చేరుకునే సమయానికి ఐదు వారాల ముందు వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అదే రెండు డోసుల కోర్సు పూర్తి చేసుకున్న వారు సెకండ్ డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత క్వారంటైన్ నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







