పీసీఆర్ సర్టిఫికెట్లపై డీజీసిఏ కీలక ప్రకటన
- March 27, 2021
కువైట్: కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మేషన్, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నడిచే అన్ని విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.కువైట్ మొసాఫెర్ అప్లికేషన్ ద్వారా పేర్కొన్న నగరాల్లోని, అనుమతించబడ్డ లేబొరేటరీలతో పాటు, లిస్టులో లేని నగరాలకు సంబంధించి, అన్ని లేబొరేటరీలు అందించే పీసీఆర్ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఇటీవలే ఎమ్.యు.ఎన్.ఏ. (మునా) అప్లికేషన్, మునా వేదికతో లింక్ అయిన ఆయా నగరాల్లోని లేబొరేటరీల వివరాల్ని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







