మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు
- February 29, 2016టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన సంగీత దర్శకుడు చక్రి చనిపోయి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ ఆయన కుటుంబం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా చక్రి తల్లి విద్యావతి, ఆయన సోదరుడు దీక్షకు దిగిటం మరోసారి సంచలనంగా మారింది. కొంత కాలంగా తమ సోమాజిగూడ లోని వరుణ్ సర్గం విల్లా ఫ్లాట్ లో రెంట్ కు ఉంటున్నమాధవి అనే మహిళ ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ వారు దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ పై ఉన్న లోన్ డబ్బులు కూడా తామే కడుతున్నట్టుగా చెపుతున్న చక్రి సోదరుడు, మాధవి 8 నెలలుగా అద్దె ఇవ్వటం లేదన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్