సినోఫామ్ వ్యాక్సిన్ తయారు చేయనున్న యూఏఈ
- March 29, 2021
యూఏఈ:యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అలాగే ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, చైనా ఫారిన్ మినిస్టర్ సంయుక్తంగా లైఫ్ సైన్సెస్ మరియు వ్యాక్సిన్ తయారీని ప్రారంభించారు.యూఏఈ గ్రూప్ 42 అలాగే చైనా సిఎన్బిజి (సినోఫామ్) సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. యూఏఈలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం ఈ ప్రాజెక్టు రూపొందించారు.కోవిడ్ వ్యాక్సిన్ ప్రోటోటైప్తో ఇద్దరు నాయకులూ ఫొటో దిగారు.వ్యాక్సిన్ తయారీ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం లైవ్లో ప్రసారమయ్యింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







