నేటి నుంచి తిరుమలలో కొత్త నిబంధనలు...
- March 29, 2021
తిరుమల:ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.మొన్నటి వరకు తగ్గిన కేసులు..గత పదిరోజులుగా భారీగా పెరుగుతున్నాయి.అటు ఏపీలోని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.అయితే.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కొత్త నిబంధలని తీసుకువచ్చింది.కొత్త నిబంధనల ప్రకారం దర్శన సమయానికి 24 గంటల ముందే నడకదారి భక్తులను అనుమతించనున్నారు అధికారులు.అలాగే 1 గంట తరువాతే..రేపటి రోజు దర్శన టికెట్లు ఉన్న భక్తులను ఘాట్ రోడ్డులో అనుమతించనున్నారు.అయితే..ఈ సమాచారం తెలియక అలిపిరి వద్ద భారీగా భక్తులు గుమికూడుతున్నారు.అటు భక్తులను అదుపు చేయలేక చేతులు ఎత్తేస్తోంది విజిలేన్స్ సిబ్బంది.ఇక తిరుమల...టిటిడి తీసుకువస్తున్న కొత్త నిబంధనలతో శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







