రాంగ్ సైడ్ డ్రైవింగ్: జైలు శిక్ష, జరీమానా
- March 29, 2021
ఒమన్: ఉద్దేశపూర్వకంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్కి (మల్టీ వే పైన) పాల్పడితే 500 ఒమన్ రియాల్స్ జరీమానా అలాగే 3 నెలల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు పాల్పడితే జరీమానా లేదా జైలు శిఖ, జరీమానాతోపాటు జైలు శిక్ష విధించే అవకాశం వున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







