మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలు: ఆడిట్ బ్యూరో వద్ద పెండింగ్
- March 29, 2021
కువైట్: పబ్లిక్ టెండర్లకు సంబంధించిన సెంట్రల్ ఏజెన్సీ, మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి హెల్త్ మినిస్ట్రీ పంపిన ప్రతిపాదను ఆమోదించింది. ఆడిట్ బ్యూరో వద్ద ఈ విషయం పెండింగ్లో వుందనీ, అక్కడ అనుమతి లభించగానే, దేశంలోకి మోడెర్నా వ్యాక్సిన్ రాక మొదలవుతుందనీ, మొత్తం 12 మిలియన్ కువైటీ దినార్ల మొత్తానికి ఒప్పందం కుదిరిందని అథారిటీస్ వెల్లడించాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని మినిస్ట్రీ పర్యవేక్సిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దేశంలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







