రమదాన్ స్పెషల్: స్కూళ్లల్లో 'నో హోంవర్క్..నో ఎగ్జామ్స్'

- March 30, 2021 , by Maagulf
రమదాన్ స్పెషల్: స్కూళ్లల్లో \'నో హోంవర్క్..నో ఎగ్జామ్స్\'

షార్జా: నూతన విద్య సంవత్సరం మొదలు కానుంది. రమదాన్ కూడా సరిగ్గా ఇదే టైంకి వస్తుండడంతో స్కూల్స్ తమ బోధనా సమయాన్ని తగ్గించాల్సిందిగా షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA) ఉత్తర్వులు జారీ చేసింది.

అంటే, రమదాన్ సందర్భంగా షార్జా లోని ప్రైవేట్ పాఠశాలలు తమ తరగతులను  ఉదయం 9 గంటలకు ముందు ప్రారంభంకాకుండా చూసుకోవాలి. పాఠశాల సమయం 3-5 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ రమదాన్ మాసంలో హోంవర్క్ భారాన్ని తగ్గించటమే కాకుండా పరీక్షలను వాయిదా/రద్దు చేయాలంటూ SPEA తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com