రమదాన్ సమయంలోనూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు
- March 31, 2021
బహ్రెయిన్: రమదాన్ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసానికి ఇబ్బందికరం కాదని ఇస్లామిక్ ఎఫైర్స్ సుప్రీం కౌన్సిల్ స్పష్టం చేసింది. ఉపవాస సమయాల్లో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఉపవాసాలకు ఏమైనా ఆటంకం కలిగినట్లవుతుందా.? అని పలువురు ముస్లింలు వయక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో సుప్రీం కౌన్సిల్ సమాధానమిచ్చింది. వ్యాక్సిన్ ఎలాంటి న్యూట్రిషనల్ కంటెంట్ కలిగి వుండదనీ, అది కండరాల్లోకి ఇంజెక్ట్ చేయబడుతుందని కౌన్సిల్ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా తమను, తమ కుటుంబాలను, ఇతరులను కోవిడ్ నుంచి కాపాడినట్లవుతుందని కౌన్సిల్ తెలిపింది.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్









