భార్యపై మాజీ భర్త దాడి: 4,000 బహ్రెయినీ దినార్స్ నష్టపరిహారం
- April 01, 2021
మనామా: లోవర్ క్రిమినల్ కోర్టు, బాధితురాలైన ఓ మహిళకు 4,000 బహ్రెయినీ దినార్స్ చెల్లించాలంటూ ఆమె మాజీ భర్తను ఆదేశించింది. నిందితుడు, బాధితురాల్ని తీవ్రంగా గాయపరిచినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ దాడిలో బాధితురాలి పెల్విక్ బోన్ విరిగిపోయింది, కంటి రెటీనా దెబ్బ తింది. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడి వున్న బాధితురాల్ని ఆమె సోదరుడు, తండ్రి రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







