గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైల వేతనాలపై పన్ను మినహాయింపు:నిర్మలా సీతరామన్
- April 02, 2021
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో ఎన్నారైలు, భారత ప్రవాసులు ఆర్జించే వేతనాలపై పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ గురువారం వెల్లడించారు. ఫైనాన్స్ యాక్ట్ 2021లో గల్ఫ్‌లోని ఎన్నారైలకు పన్నుల విషయంలో ఎలాంటి వెసులుబాటు కల్పించారో స్పష్టంగా లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి.. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల్లో ఎన్నారైలు ఆర్జించిన వేతనాలపై ఎలాంటి పన్ను విధించడం లేదని సమాధానం ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైల వేతనాలపై భారత్‌లో పన్ను మినహాయింపు కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం
- 17,18 తేదీల్లో హైదరాబాద్‌లో బయో-ఆసియా సదస్సు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్‌లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!









