శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- April 02, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. రూ.8.40లక్షల విలువైన విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.G9451 విమానం ద్వారా షార్జా వెళ్లేందుకు యత్నించిన వ్యక్తి నుంచి కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







