రమదాన్ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయంటే..
- April 03, 2021
మస్కట్:ఏప్రిల్ 12వ తేదీన రమదాన్ చంద్రుడు కనిపించే అవకాశం వుంది. మెరా - ఆస్ట్రనామికల్ ఎఫైర్స్ డిపార్టుమెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 12వ తేదీన (సోమవారం - షబాన్) సూర్యాస్తమయం తర్వాత 20 నిమిషాల పాటు క్రిసెంట్ మూన్ (రమదాన్ 1442 నెల) కనిపించనున్నట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు రెలిజియస్ ఎఫైర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







