కోవిడ్ ఎఫెక్ట్: సౌదీలో 11 మసీదుల మూసివేత
- April 03, 2021
సౌదీ:కోవిడ్ కారణంగా కింగ్డమ్ పరిధిలో 11 మసీదులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. భక్తులు, మసీదు సిబ్బంది వైరస్ బారిన పడినందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్టు ఇస్లామిక్ అఫైర్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఖస్సీమ్ ప్రాంతంలో 4, మక్కాలో 3, రియాద్ 2, నార్తన్ బార్డర్, ఆల్ జఫ్ లలో ఒక్కో మసీదును తాత్కాలికంగా మూసివేసినట్లు వివరించింది. కోలివుడ్ కారణంగా గత 54 రోజుల్లో కింగ్డమ్ వ్యాప్తంగా 441 మసీదులను మూసివేయాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇందులో పూర్తి స్థాయి శానిటేషన్ తర్వాత 11 మసీదుల్లో మళ్లీ ప్రార్థనలకు అనుమతించినట్లు వివరించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







