కువైట్:60 ఏళ్లు దాటితే రెసిడెన్సి రెన్యువల్ రద్దు
- April 04, 2021
కువైట్ సిటీ:అరవై అంతకు మించి వయసున్న వలస కార్మికులకు మింగుడుపడని నిర్ణయాన్ని ప్రకటించబోతుంది కువైట్ ప్రభుత్వం.60 ఏళ్ళు నిండిన వారికి వర్క్ పర్మిట్ ఇచ్చేది లేదని మానవవనరుల శాఖలోని పరిపాలన ప్రణాళిక అభివృద్ధి డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు. షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన డైరెక్టర్ జనరల్ వర్క్ పర్మిట్ రెసిడెన్సి రెన్యువల్ చట్టాల్లో సవరణలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.60 ఏళ్లు దాటిన వారికి రెన్యువల్ కానీ వర్క్ పర్మిట్ ఇవ్కావడంగానీ ఉండదని ఆయన తెలిపారు.మరో రెండు వారాల్లో ఈ చట్ట సవరణ పై ప్రకటన ఉంటుందని అన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







