ఆన్లైన్ మోసాలకు పాల్పడితే Dh1 మిలియన్ ఫైన్
- April 04, 2021
యూఏఈ:ఆన్లైన్ మోసాలపై యూఏఈ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఏ రకంగానైనా ఎదుటి వారి అనుమతి లేకుండావారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను కాజేస్తే తీవ్ర నేరంగా పరిగణించనున్నట్లు హెచ్చరించింది. నేరం రుజువైతే 2,50,000 దిర్హామ్ ల నుంచి 10 లక్షల దిర్హామ్ ల వరకు జరిమానా, కనీసం ఏడాది వరకు జైలుశిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- భారత్‌తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు







