BHEL లో ఉద్యోగాలు
- April 05, 2021
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 389 ఖాళీలున్నాయి. తిరుచ్చిరాపల్లిలోని బీహెచ్ఈఎల్ యూనిట్‌లోఈ పోస్టులు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను https://trichy.bhel.com/వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 389
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 66
మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 44
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 6
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 2
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 7
సివిల్ ఇంజనీరింగ్- 6
కెమికల్ ఇంజనీరింగ్- 1
ట్రేడ్ అప్రెంటీస్- 253
ఫిట్టర్- 115
టర్నర్- 7
వెల్డర్- 58
ఎలక్ట్రీషియన్- 26
మెషినిస్ట్- 12
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 2
ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్- 2
వైర్‌మెన్- 2
ఎలక్ట్రానిక్ మెకానిక్- 2
డీజిల్ మెకానిక్- 3
ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 8
కార్పెంటర్- 2
ప్లంబర్- 2
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8
అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్సెస్)- 2
అకౌంటెంట్- 4
ఎంఎల్‌టీ ప్యాథాలజీ- 1
టెక్నీషియన్ అప్రెంటీస్- 70
మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 49
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 8
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 5
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 2
సివిల్ ఇంజనీరింగ్- 6
దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 14
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- 2021 ఏప్రిల్ 16
సర్టిఫికెట్ వెరిఫికేషన్- 2021 ఏప్రిల్ 21
అర్హతలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్‌లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!







