నష్టాల్లో ముగిసిన భారత్ స్టాక్ మార్కెట్లు
- April 05, 2021
భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ, అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ వెరసి సోమవారం కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 870 పాయింట్లు కోల్పోయి 49,159 వద్దకు చేరగా నిఫ్టీ 229 పాయింట్ల మేర నష్టంతో 14,637 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు బుధవారం వెల్లడి కానున్న నేపధ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కొనసాగింది. తాజా వారం తొలి ట్రేడింగ్ సెషన్ లో గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం బలహీన ధోరణిని కొనసాగించాయి.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







