మూమెంట్ బ్యాన్ ఎత్తివేత, రాత్రి వేళ కొనసాగనున్న ఆంక్షలు
- April 06, 2021
మస్కట్: రాత్రి 8 గంటల లోపు ప్రజల కదలికలపై ఎలాంటి నిషేధం లేదు. ఏప్రిల్ 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానికులు, వలసదారులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.అయితే, రాత్రి వేళల్లో కమర్షియల్ యాక్టివిటీస్ విషయంలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయి. ఏప్రిల్ 8 మధ్యాహ్నం నుంచి విమానాశ్రయాల ద్వారా వచ్చే పౌరులు అలాగే రెసిడెంట్ కార్డు కలిగినవారికి ప్రవేశం కల్పిస్తారు. రమదాన్ మాసంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఎలాంటి అనుమతీ వుండదు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత







