యూఏఈలోని న్యూక్లియ‌ర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్ప‌త్తి షురూ

- April 06, 2021 , by Maagulf
యూఏఈలోని న్యూక్లియ‌ర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్ప‌త్తి షురూ

యూఏఈ:యూఏఈలో మ‌రో అద్బుత ఘ‌ట్టం ఆవిష్క్రుత‌మైంది. దేశంలోని తొలి న్యూక్లియ‌ర్ ప్లాంట్ నుంచి ప్ర‌జావ‌స‌రాల కోసం విద్యుత్ ఉత్ప‌త్తి అందుబాటులోకి వ‌చ్చింది. గ‌తేడాదిలో ఏర్పాటు చేసిన‌ బ‌రాఖ్ న్యూక్లియ‌ర్ ప్లాంట్ దేశీయ విద్యుత్ నెట్వ‌ర్క్ ప‌రిధిలో చేరింది. యూనిట్ 2 నిర్వ‌హ‌ణ కోసం ఫెడ‌ర‌ల్ ఆధారిటీ ఫ‌ర్ న్యూక్లియ‌ర్ అథారిటీ నుంచి బ‌రాఖ్ న్యూక్లియ‌ర్ ప్లాంట్ కు అనుమ‌తి వ‌చ్చిన నెల‌లోపు గ‌డువులోనే ప్లాంట్ దేశీయ క‌మ‌ర్షియ‌ల్ నెట్వ‌ర్క్ లో చేర‌టం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com