భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 08, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.రోజువారీ కేసుల సంఖ్య లక్షకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా భారత్ లో 1,26,789 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. ఇందులో 1,18,51,393 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,10,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 685 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,66,862కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 59,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







