ర‌మదాన్ నేప‌థ్యంలో రాత్రి క‌ర్ఫ్యూలో పాక్షిక స‌డ‌లింపులు

ర‌మదాన్ నేప‌థ్యంలో రాత్రి క‌ర్ఫ్యూలో పాక్షిక స‌డ‌లింపులు

ఒమ‌న్: కోవిడ్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు పాక్షిక క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్న ఒమ‌న్ ప్ర‌భుత్వం...పండ‌గ నేప‌థ్యంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. రాత్రి క‌ర్ఫ్యూ స‌మ‌యంలో జ‌నాలు బ‌య‌ట తిరిగేందుకు అనుమ‌తి ఇచ్చింది. ప‌విత్ర ర‌మదాన్ మాసం సంద‌ర్భంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాణిజ్య కేంద్రాల‌కు మాత్రం క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఉండ‌దు. అన్ని షాపులు, మాల్స్ య‌థావిధిగా రాత్రి 8 నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు మూసివేసి ఉంటాయి. 

 

Back to Top