కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారికి, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మసీదుల్లో ప్రవేశం

- April 09, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారికి, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మసీదుల్లో ప్రవేశం

బహ్రెయిన్: శుక్రవారం ప్రార్థనలు, ఇషా, తరావీహ్ ప్రార్థనల నిమిత్తం రమదాన్ మాసం తొలి శుక్రవారం మసీదుల్ని తెరవనున్నారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి అథారిటీస్. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు (రెండో వ్యాక్సిన్ తీసుకుని 15 రోజులు పూర్తి చేసుకున్నవారు) అలాగే కరోనా నుంచి కోలుకుని రికవరీ సర్టిఫికెట్ కలిిగి వున్నవారు మాత్రమే మసీదుల్లోకి ప్రవేశించడానికి అర్హులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com