ఇండియాలో కువైట్ విమానం అత్యవసర ల్యాండింగ్
- April 09, 2021
కువైట్ సిటీ: కువైట్ బయల్దేరిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో 17 మంది ప్రయాణీకులు, సిబ్బంది వున్నారు.గాల్లోకి లేచిన 30 నిమిషాల్లోనే విమానాన్ని అత్యవసరంగా పైలట్స్ ల్యాండింగ్ చేశారు. ప్రయాణీకులు, సిబ్బంది క్షేమంగా వున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







