ఆదివారం నెలవంక కనిపించే అవకాశాలు
- April 10, 2021
సౌదీ: ఏప్రిల్ 11 ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించే అవకాశాలు ఉన్నాయని సౌదీ సుప్రీం కోర్టు వెల్లడించింది. కింగ్డమ్ ప్రజల్లో ఎవరికైనా నెలవంక కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించింది. ఏ సాధనం లేకుండా నేరుగా కళ్లతో చూసినా, బైనాక్యూలర్ సాయంతో నెలవంకను చూసినా వెంటనే తమకు సమీపంలోని కోర్టుకు సమాచారం అందించాలని కోరింది. లేదంటే తమకు సమీపంలోని రీజినల్ సెంటర్స్ లోని అధికారులకు తాము ఏ ప్రాంతంలో నెలవంకను చూశారో తెలియజేయాలని..అధికారుల ద్వారా కోర్టుకు సమాచారం అందుతుందని వివరించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







