కువైట్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరం..మరో 7 ప్రాంతాలకు విస్తరణ
- April 11, 2021
కువైట్: కోవిడ్ వ్యాప్తిని మరింత సమర్ధవంతంగా అడ్డుకునేందుకు కువైట్ తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందుకోసం వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచుతోంది. కొత్తగా మరో ఏడు ప్రాంతాల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 22కి పెరిగింది. దీనికితోడు మొబైల్ వ్యాక్సిన్ యూనిట్లను కూడా కువైట్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలతో మమేకం అయ్యే రంగాల్లోని సబ్బందికి ప్రాథాన్యం ఇస్తున్నట్లు ప్రకటించింది. వీలైనంత తొందరగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించటం ద్వారా కోవిడ్ నుంచి ప్రజలను రక్షించటమే తమ ముందున్న లక్ష్యమని కువైట్ స్పష్ట చేసింది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







