ర‌మదాన్ మాసానికి సంబంధించి ప‌ని గంట‌లను ప్ర‌క‌టించిన దుబాయ్‌

- April 11, 2021 , by Maagulf
ర‌మదాన్ మాసానికి సంబంధించి ప‌ని గంట‌లను ప్ర‌క‌టించిన దుబాయ్‌

దుబాయ్: ర‌మ‌దాన్ మాసంలో ప‌బ్లిక్ సెక్టార్ లోని సిబ్బందికి ప‌ని గంట‌ల‌ను నిర్ధారిస్తూ దుబాయ్ మాన‌వ వ‌న‌రుల శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ర‌మదాన్ మాసంలో అన్ని ప‌బ్లిక్ సెక్టార్ లోని సిబ్బందికి ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల వ‌ర‌కు ప‌ని వేళ‌లు పాటించాల‌ని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com