రాజద్రోహానికి పాల్పడిన ముగ్గురు సైనికులకు ఉరి
- April 11, 2021
సౌదీ: అధిక రాజద్రోహానికి పాల్పడినందుకు ముగ్గురు సైనికులను ఉరితీసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉరి తీయబడిని ముగ్గురు సైనికులు ముహమ్మద్ బిన్ అహ్మద్ బిన్ యాహ్యా అకామ్, షాహెర్ బిన్ ఇసా బిన్ ఖాసిం హక్కావి, మరియు హమౌద్ బిన్ ఇబ్రహీం బిన్ అలీ హజ్మి అని వారి వివరాలు వెల్లడించింది. రాజ్యం ఉనికిని, దాని సైనిక ప్రయోజనాలను ఉల్లంఘించే విధంగా శత్రువులతో సహకరిస్తూ రాజద్రోహ నేరానికి పాల్పడినట్లు దర్యాప్తు వెల్లడైందని...కోర్టులోనూ వారిపై ఆరోపణలు రుజువు అయినట్లు పేర్కొంది. రాజ శాసనం మేరకు వారిని ఉరి తీసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







