ట్యాక్స్ రూల్స్ లో సవరణలు..పెనాల్టీ తగ్గింపు
- April 15, 2021
యూఏఈ: పన్ను విధింపునకు సంబంధించి ఫెడరల్ చట్టంలో యూఏఈ మంత్రివర్గం కొన్ని సవరణలు చేసింది. సవరించిన నింబంధనల మేరకు ట్యాక్స్ నోటిఫికేషన్ గడువు 10 రోజుల నుంచి 40 వరకు పెరగనుంది. పెంచిన కాల పరిమితి మేరకు ఆలస్యపు రుసుములో తగ్గింపులు లేదా పూర్తిగా మినహాయింపు పొందేందుకు వీలుంటుంది. అప్లికేషన్ స్వీకరించిన కాలం నుంచి 20 నుండి 40 రోజుల మధ్య కాలానికి ఎలాంటి అడ్మినిస్ట్రేటీవ్ పెనాల్టీలు ఉండవు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి, షార్జా)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







